తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కాల్వ పూర్తి చేస్తారా.. భూమి అప్పగిస్తారా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కాల్వ పూర్తి చేస్తారా.. భూమి అప్పగిస్తారా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
కాల్వ పూర్తి చేస్తారా.. భూమి అప్పగిస్తారా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 29వ ప్యాకేజీ ప్రధాన కాల్వకు సంబంధించి డీ-63 పిల్ల కాల్వ పూర్తి చేయకపోవడం వల్ల రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. రెండు మూడేళ్ల కిందట కాల్వ పనులు ప్రారంభించిన అధికారులు పనులను పెండింగ్‌లో ఉంచడంపై రైతులు మండిపడుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.