తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కాంగ్రెసోళ్ల వేధింపులు తట్టుకోలేను..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కాంగ్రెసోళ్ల వేధింపులు తట్టుకోలేను..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
కాంగ్రెసోళ్ల వేధింపులు తట్టుకోలేను.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘తన పట్టా భూమిలో రోడ్డు వేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండతో మండలంలో దౌర్జన్యాలకు దిగుతున్నారు. స్థానిక నాయకుల వేధింపులు ఇక తట్టుకోలేను. నాకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ ఓ రైతు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.