తెలంగాణ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కానిస్టేబుల్ పోస్టుల పెంపు కోసం నిరుద్యోగుల నిరసన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎక్కడికక్కడే నిర్బంధం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 9మూలాలు 5నమోదైన వాస్తవాలు 2
📌 వాస్తవాల పట్టిక
- నిరుద్యోగులు కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
- నిరసన శనివారం సాయంత్రం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఎక్కడికక్కడే నిర్బంధం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. ఈ నెల 10న నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురుగా ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి పోలీసుల పర్యవేక్షణలో మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్ట్ చేశారు.
గళమెత్తిన రైతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గళమెత్తిన రైతులు qimport Tue, 08/18/2026 - 07:28
గర్జించిన యువతరం.. 2 మూలాలు
నిరుద్యోగులకు ఉచిత కానిస్టేబుల్ శిక్షణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉద్యోగాల కోసం ఆందోళన చేపడుతామని బీఆర్‌ఎస్ హెచ్చరిస్తేనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారని ఆపార్టీ రాష్ట్ర నాయకులు పాలసాయిరామ్, ఎడ్ల సోమిరెడ్డి అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
గళమెత్తిన యువతరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గళమెత్తిన యువతరం qimport Wed, 08/05/2026 - 01:23
జులై 2026
7వేల పోస్టులపై నిరుద్యోగుల కన్నెర్ర 2 మూలాలు
కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని, తమ ఆశలపై నీళ్లు చల్లిందని పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న లక్షల మంది నిరుద్యోగులు మం డిపడుతున్నారు.
నిర్బంధంలో యువతరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీజేపీ ఆందోళనలో గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్సపరామర్శకు వెళ్లిన సీపీఐ(ఎం) నేతలను అడ్డుకున్న పోలీసులుఅమిత్ షా రాజీనామా చేయాలి : జాన్ బ్రిట్టాస్ నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరోధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జరిగిన పార్లమెంట్ మార్చ్ లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం నాడిక్కడ ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు, యువతను పరామర్శించడానికి సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. అరుణ్‌కుమార్, […] The post నిర్బంధంలో యువతరం appeared first on Navatelangana.
నిరుద్యోగుల నిర్బంధం 2 మూలాలు
కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల నిరసన 2 మూలాలు
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతూ నిరుద్యోగులు శనివారం సాయంత్రం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన తెలిపారని నమస్తే తెలంగాణ నివేదించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.