తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కార్మిక సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వారి ఆదాయం పెంచాలి : పసుపు రైతులతో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖాముఖినిజామాబాద్ జిల్లాలో పర్యటననవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధిరైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం గవర్నర్ పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక […] The post రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది appeared first on Navatelangana.
జులై 2026
కార్మిక సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలను భర్తీచేయడానికి కాకుండా మానవ సామర్థ్యాలను మరింత మెరుగుపరిచేందుకు మాత్రమే ఈ సాకేతికతను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.