తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కారు డిక్కీలో మహిళ మృతదేహం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 4
ఆగస్టు 2026
Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ మృతదేహం ధృవీకరించబడింది
నవతెలంగాణ – హైదరాబాద్ : హనుమకొండలోని ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో కొన్ని రోజులుగా నిలిపిఉంచిన కారులో మహిళ మృతదేహం లభ్యమైంది. కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు తెలపడంతో వారు వచ్చి చూడగా డిక్కీలో మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలు గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తించారు. కారును ఆమె స్నేహితుడు వినోద్ అద్దెకు తెచ్చాడని తెలిసింది. కరీంనగర్‌లో ఉన్నప్పుడు మానసకు ఫిట్స్ వచ్చి మృతి చెందడంతో భయంతో మృతదేహాన్ని కారులో వదిలివెళ్లిపోయినట్లు వినోద్ తెలిపాడు. The post కారు డిక్కీలో మహిళ మృతదేహం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.