తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కారుణ్యంపై కాంగ్రెస్ కత్తి!.. సింగరేణిలో తగ్గిపోతున్న నియామకాలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కారుణ్యంపై కాంగ్రెస్ కత్తి!.. సింగరేణిలో తగ్గిపోతున్న నియామకాలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- కారుణ్యంపై కాంగ్రెస్ కత్తి!.. సింగరేణిలో తగ్గిపోతున్న నియామకాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కారుణ్యంపై కాంగ్రెస్ కత్తి!.. సింగరేణిలో తగ్గిపోతున్న నియామకాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్రంలోని పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో దాదాపుగా 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంస్థలో ఒక కార్మికుడు దిగిపోతే అతని స్థానంలో ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ 1996 వరకు కొనసాగింది. ఆ తర్వాత సింగరేణిలో ఖాళీలు లేవని పేర్కొంటూ సమైక్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారసత్వ ఉద్యోగాలను ఎత్తేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.