తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Kajipet | వారికి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలి.. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Kajipet | వారికి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలి.. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- Kajipet | వారికి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలి.. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Kajipet | వారికి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలి.. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Kajipet | కాజీపేట వైఎస్సార్ నగర్‌లో 30 ఏళ్లుగా జీవిస్తున్న వారికి ఇంటి పట్టాలు కేటాయించి, ప్రభుత్వమే ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను కలిసి వైఎస్సార్ కాలనీ ప్రజల సమస్యను త్వరితగతిన పరిష్కారించాలని కోరారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.