తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Kakarakaya Karam Podi: 3 నెలలు నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి.. వేడి వేడి అన్నంలో తింటే కంచం ఖాళీ అవ్వాల్సిందే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Kakarakaya Karam Podi: 3 నెలలు నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి.. వేడి వేడి అన్నంలో తింటే కంచం ఖాళీ అవ్వాల్సిందే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- Kakarakaya Karam Podi: 3 నెలలు నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి.. వేడి వేడి అన్నంలో తింటే కంచం ఖాళీ అవ్వాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Kakarakaya Karam Podi: 3 నెలలు నిల్వ ఉండే కాకరకాయ కారం పొడి.. వేడి వేడి అన్నంలో తింటే కంచం ఖాళీ అవ్వాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కాకరకాయ ఎంతగానో తోడ్పడుతుంది. అయితే చాలామంది కాకరకాయలోని చేదు వల్ల తినడానికి నిరాకరిస్తుంటారు. కానీ కాకరకాయ ముక్కలను కరకరలాడేలా వేయించి, ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి మరియు పల్లీలతో కలిపి 'కాకరకాయ కారం పొడి' చేస్తే ఏమాత్రం చేదు అనిపించకుండా ఎంతో రుచిగా ఉంటుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.