తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కళతప్పిన గోల్డ్ మార్కెట్.. తాజా నివేదికలో వెల్లడించిన డబ్ల్యూజీసీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కళతప్పిన గోల్డ్ మార్కెట్.. తాజా నివేదికలో వెల్లడించిన డబ్ల్యూజీసీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కళతప్పిన గోల్డ్ మార్కెట్.. తాజా నివేదికలో వెల్లడించిన డబ్ల్యూజీసీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశీయంగా బంగారానికి ఆదరణ పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే గోల్డ్ డిమాండ్ 6 శాతం క్షీణించి 131.4 టన్నులకే పరిమితమైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలియజేసింది. ఇది ఆరేండ్ల కనిష్ఠానికి సమానం కావడం గమనార్హం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.