తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కల్తీ కాలంలో కమ్మని పల్లె.. పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కూడా కొనని ఏకైక గ్రామం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కల్తీ కాలంలో కమ్మని పల్లె.. పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కూడా కొనని ఏకైక గ్రామం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- కల్తీ కాలంలో కమ్మని పల్లె.. పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కూడా కొనని ఏకైక గ్రామం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కల్తీ కాలంలో కమ్మని పల్లె.. పుట్టినప్పటి నుంచి ఒక్క పాల ప్యాకెట్ కూడా కొనని ఏకైక గ్రామం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పాలు కావాలంటే షాపుకెళ్లాల్సిన అవసరం లేదు.. పాల ప్యాకెట్ కొనాల్సిన పని అసలుకే లేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన పాలు. ఇదేదో పాతకాలపు కథ అనుకుంటే పొరపాటే. ఆధునిక కాలంలోనూ ఓ గ్రామం తమ పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అక్కడ పాలు వ్యాపారం కాదు. పంచుకునే ప్రేమ. ఆ ఊరిలో పశువులు పశువుల కొట్టంలోనే ఉండవు.. ఇళ్లలో కుటుంబ సభ్యుల్లా తిరుగుతాయి. వాటి పేడ, మూత్రం కూడా వృథా కాదు.. పంటలకు సేంద్రియ ఎరువుగా మారిపోతుంది. ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్ కు వెళ్లాల్సిందే
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.