తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Kalyani | రణ్‌వీర్ సింగ్ ‘ప్రళయ్’లో దక్షిణాది బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ .. కొత్త జోడీపై పెరిగిన ఆసక్తి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Kalyani | రణ్‌వీర్ సింగ్ ‘ప్రళయ్’లో దక్షిణాది బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ .. కొత్త జోడీపై పెరిగిన ఆసక్తి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- Kalyani | రణ్‌వీర్ సింగ్ ‘ప్రళయ్’లో దక్షిణాది బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ .. కొత్త జోడీపై పెరిగిన ఆసక్తి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Kalyani | రణ్‌వీర్ సింగ్ ‘ప్రళయ్’లో దక్షిణాది బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ .. కొత్త జోడీపై పెరిగిన ఆసక్తి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Kalyani | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రళయ్’పై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్, ఎమోషన్స్ కలగలిపిన కథతో రూపొందుతున్న ఈ సినిమా గురించి వస్తున్న తాజా వార్త ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దక్షిణాది నటి కళ్యాణి ప్రియదర్శన్ ఎంపికైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.