తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కండక్టర్ విధులు వద్దు.. కార్యాలయమే ముద్దు.. ఉద్యోగికి ఉన్నతాధికారుల వత్తాసుపై విమర్శలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కండక్టర్ విధులు వద్దు.. కార్యాలయమే ముద్దు.. ఉద్యోగికి ఉన్నతాధికారుల వత్తాసుపై విమర్శలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- కండక్టర్ విధులు వద్దు.. కార్యాలయమే ముద్దు.. ఉద్యోగికి ఉన్నతాధికారుల వత్తాసుపై విమర్శలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కండక్టర్ విధులు వద్దు.. కార్యాలయమే ముద్దు.. ఉద్యోగికి ఉన్నతాధికారుల వత్తాసుపై విమర్శలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వేములవాడ రూరల్, జూలై 29: వేములవాడ ఆర్టీసీ డిపోలో ఓ ఉద్యోగికి ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్న తీరు ప్రస్తుతం విమర్శలకు దారితీస్తుంది. కరీంనగర్ రీజినల్ పరిధిలో చేయాల్సిన ఉత్తర్వులను హైదరాబాద్ స్థాయి కార్యాలయం నుంచి చేయించుకోవడం వెనుక ఉన్నతాధికారుల వత్తాసుపై విమర్శలు వస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.