తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కంగారూలకు ఝలక్.. తొలి ఇన్నింగ్స్‌లో 198 ఆలౌట్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కంగారూలకు ఝలక్.. తొలి ఇన్నింగ్స్‌లో 198 ఆలౌట్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- కంగారూలకు ఝలక్.. తొలి ఇన్నింగ్స్‌లో 198 ఆలౌట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కంగారూలకు ఝలక్.. తొలి ఇన్నింగ్స్‌లో 198 ఆలౌట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘ఈ టెస్టు మూడు రోజుల్లోనే ముగుస్తుందా? లేక ఐదు రోజులు సాగుతుందా?’ ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ఆడేందుకు వచ్చిన బంగ్లాదేశ్ సారథి నజ్ముల్ హోసేన్‌కు ఫస్ట్ టెస్టు ప్రారంభానికి ముందు విలేకరుల నుంచి ఎదురైన ప్రశ్న ఇది. కట్ చేస్తే.. డార్విన్ వేదికగా గురువారం ఆరంభమైన ఫస్ట్ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు బంగ్లా పేసర్లు ఊహించని షాకిచ్చారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.