తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Kangana Ranaut | కృతిసనన్ దుస్తుల వివాదం.. కృతికి రాహుల్‌గాంధీ మద్దతు.. ‘అన్నా ఆగే’ అంటూ కంగనా కౌంటర్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Kangana Ranaut | కృతిసనన్ దుస్తుల వివాదం.. కృతికి రాహుల్‌గాంధీ మద్దతు.. ‘అన్నా ఆగే’ అంటూ కంగనా కౌంటర్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
Kangana Ranaut | కృతిసనన్ దుస్తుల వివాదం.. కృతికి రాహుల్‌గాంధీ మద్దతు.. ‘అన్నా ఆగే’ అంటూ కంగనా కౌంటర్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Kangana Ranaut | నటి కృతి సనన్ (Krita Sanan) నటించిన ఓ రాఖీ పండుగ యాడ్ (Rakhi Festival Add) లో ఆమె ధరించిన దుస్తులపై వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi).. నటి (Actress), బీజేపీ ఎంపీ (BJP MP) కంగనా రనౌత్ పరస్పర విమర్శలు చేసుకోవడంతో ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కృతికి రాహుల్‌గాంధీ మద్దతు తెలుపగా.. కంగనా రనౌత్ 'వెయిట్ బ్రో (Bro Wait)' అంటూ కౌంటర్ ఇచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.