ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావుకు డాక్టరేట్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావుకు డాక్టరేట్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావుకు డాక్టరేట్‌ 2 మూలాలు
రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా శ్వేత విప్లవాన్ని సృష్టించి పాడి రైతులకు అండగా నిలబడడంలో కీలక భూమిక పోషించిన కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ సీహెచ్‌ రాజేశ్వర్‌రావును డాక్టరేట్‌ వరించింది. నష్టాల్లో ఉన్న కరీంనగర్‌ డెయిరీని ప్రస్తుతం తెలంగాణలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడమే కాకుండా.. పాడి పరిశ్రమకు కొత్త బాటను చూపించిన ఆయన సేవలకు గుర్తింపుగా మేరీల్యాండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రకటించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావుకు డాక్టరేట్‌ | నిజం