తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కరీంనగర్: రెండు మిల్లుల్లో 5,700 మెట్రిక్ టన్నుల వడ్లు మాయం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కొడిమ్యాల రైస్ మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..నలుగురు అరెస్ట్, నలుగురు పరారీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 9మూలాలు 4
ఆగస్టు 2026
కొడిమ్యాల రైస్ మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..నలుగురు అరెస్ట్, నలుగురు పరారీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొడిమ్యాల రైస్ మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..నలుగురు అరెస్ట్, నలుగురు పరారీ
జగిత్యాల జిల్లాలో రూ.19 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జగిత్యాల జిల్లాలో రూ.19 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కలెక్టరేట్ ఎదుట సుంకెనపల్లి రైతుల నిరసనరూ.5 వేల నుంచి రూ.65 వేల వరకు తక్కువగా చెల్లించారని ఆరోపణసుమారు రూ.15 లక్షలు స్వాహా చేశారని ఫిర్యాదునవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధివరి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, తాము విక్రయించిన ధాన్యానికి రావాల్సిన మొత్తంలో తక్కువగా డబ్బులు జమ చేశారని ఆరోపిస్తూ చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గుండ్రాంపల్లి […] The post ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు appeared first on Navatelangana.
మిల్లుల్లో ధాన్యం గాయబ్? 2 మూలాలు
రైస్ మిల్లుల్లో ధాన్యం గాయబ్ అయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు.. కోట్లాది రూపాయల విలువ చేసే వడ్లు పక్కదారి పట్టినట్టు తెలుస్తున్నది. జగిత్యాల జిల్లాలోని కేవలం నాలుగు మిల్లులోనే రూ.135 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు అధికారులు తేల్చగా, మిగతా 196 మిల్లుల్లోని రూ.1800 కోట్ల విలువైన వడ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అందులో ఇప్పటికే యాభై శాతం వరకు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి.
ధాన్యం కొనుగోళ్లలో రూ. 500 కోట్ల అక్రమాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్రంలో రూ.500 కోట్లకుపైగా విలువైన సుమారు 90 వేల టన్నుల ధాన్యం మళ్లింపు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రా వు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.
జులై 2026
టన్నుల వడ్లు గాయబ్ 2 మూలాలు
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)లో మరో అవినీతి వెలుగు చూసింది. బడా వ్యాపారవేత్తగా, పేరొందిన రైస్‌మిల్లర్‌గా పేరు పొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.66.12 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని మాయం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
సూర్యాపేట జిల్లాలో రెండు మిల్లుల్లో రూ. 73 కోట్ల ధాన్యం మాయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సూర్యాపేట జిల్లాలో రెండు మిల్లుల్లో రూ. 73 కోట్ల ధాన్యం మాయం
కరీంనగర్ జిల్లాలో మిల్లర్ల అక్రమాలు: ఐదు మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కరీంనగర్ జిల్లాలో మిల్లర్ల అక్రమాలు: ఐదు మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..
కరీంనగర్: రెండు మిల్లుల్లో 5,700 మెట్రిక్ టన్నుల వడ్లు మాయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కరీంనగర్: రెండు మిల్లుల్లో 5,700 మెట్రిక్ టన్నుల వడ్లు మాయం
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.