తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Karimnagar | యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దు.. టీజీపీఈఏజేసీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Karimnagar | యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దు.. టీజీపీఈఏజేసీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
- Karimnagar | యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దు.. టీజీపీఈఏజేసీ 2 మూలాలు
జులై 2026
Karimnagar | యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దు.. టీజీపీఈఏజేసీ 2 మూలాలు
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న నిరసన శుక్రవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ (TG PE JAC) ఆధ్వర్యంలో ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయ ఉద్యోగులతో పాటు ట్రాన్స్ కో జోనల్ కార్యాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.