ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Karnataka: ఇన్‌స్టాలో మ‌రొక‌రితో ఛాటింగ్‌.. 16 ఏళ్ల గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన మైన‌ర్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Karnataka: ఇన్‌స్టాలో మ‌రొక‌రితో ఛాటింగ్‌.. 16 ఏళ్ల గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన మైన‌ర్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
  • Karnataka: ఇన్‌స్టాలో మ‌రొక‌రితో ఛాటింగ్‌.. 16 ఏళ్ల గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన మైన‌ర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Karnataka: ఇన్‌స్టాలో మ‌రొక‌రితో ఛాటింగ్‌.. 16 ఏళ్ల గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన మైన‌ర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Karnataka: 16 ఏళ్ల మైన‌ర్ బాలుడు త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను హ‌త్య చేశాడు. జూలై 10వ తేదీన నాటు తుపాకీతో కాల్చి చంపాడు. లివిన్ భాగ‌స్వామిగా ఉంటున్న ఆ అమ్మాయి వ‌య‌సు కూడా ప‌ద‌హారేళ్లే. ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌రో అబ్బాయికి మెసేజ్ చేసిన‌ట్లు గ‌మ‌నించిన ఆ మైన‌ర్ ఆమెను క‌డ‌తేర్చాడు. క‌ర్నాట‌క‌లో ఈ మ‌ర్డ‌ర్ జ‌రిగింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Karnataka: ఇన్‌స్టాలో మ‌రొక‌రితో ఛాటింగ్‌.. 16 ఏళ్ల గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన మైన‌ర్ | నిజం