తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Karnataka | ఫ్యాక్టరీలో విష రసాయనాలు లీక్.. ఊపిరాడక ముగ్గురు మృతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Karnataka | ఫ్యాక్టరీలో విష రసాయనాలు లీక్.. ఊపిరాడక ముగ్గురు మృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- Karnataka | ఫ్యాక్టరీలో విష రసాయనాలు లీక్.. ఊపిరాడక ముగ్గురు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Karnataka | ఫ్యాక్టరీలో విష రసాయనాలు లీక్.. ఊపిరాడక ముగ్గురు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Karnataka | కర్ణాటక (Karnataka) లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీక్ అయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు యాద్గిర్ జిల్లా (Yadgir district), సైదాపూర్ (Saidapur) పరిధిలోని కడేచూర్-బడియాలా (Kadechur-Badiyala) పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.