తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కశ్మీర్: కాల్పుల్లో ఇద్దరు కూలీల మృతి, 'క్రూరమైన ఉగ్రదాడి'గా అభివర్ణించిన లెఫ్టినెంట్ గవర్నర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కశ్మీర్: కాల్పుల్లో ఇద్దరు కూలీల మృతి, 'క్రూరమైన ఉగ్రదాడి'గా అభివర్ణించిన లెఫ్టినెంట్ గవర్నర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- కశ్మీర్: కాల్పుల్లో ఇద్దరు కూలీల మృతి, 'క్రూరమైన ఉగ్రదాడి'గా అభివర్ణించిన లెఫ్టినెంట్ గవర్నర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కశ్మీర్: కాల్పుల్లో ఇద్దరు కూలీల మృతి, 'క్రూరమైన ఉగ్రదాడి'గా అభివర్ణించిన లెఫ్టినెంట్ గవర్నర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం సాయంత్రం అనుమానిత తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కూలీలు మరణించారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే, ఈ దాడికి ఏ తీవ్రవాద సంస్థ ఇంకా బాధ్యత ప్రకటించలేదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.