ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కస్తూర్బా గాంధీలో విద్యార్థినిలకు హెచ్ పివి వ్యాక్సినేషన్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కస్తూర్బా గాంధీలో విద్యార్థినిలకు హెచ్ పివి వ్యాక్సినేషన్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కస్తూర్బా గాంధీలో విద్యార్థినిలకు హెచ్ పివి వ్యాక్సినేషన్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ.. హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ అనేది గర్భాశయ క్యాన్సర్‌, ఇతర-సంబంధిత క్యాన్సర్లను నివారించడానికి ఇచ్చే సురక్షితమైన టీకా అన్నారు. ఇది 14 నుండి 15 సంవత్సరాల పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు విద్యార్థులు పాల్గొన్నారు. The post కస్తూర్బా గాంధీలో విద్యార్థినిలకు హెచ్ పివి వ్యాక్సినేషన్ appeared first on Navatelangana
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కస్తూర్బా గాంధీలో విద్యార్థినిలకు హెచ్ పివి వ్యాక్సినేషన్ | నిజం