తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కథలు, రచనలు మనిషిని తట్టి లేపుతాయి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కథలు, రచనలు మనిషిని తట్టి లేపుతాయి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
కథలు, రచనలు మనిషిని తట్టి లేపుతాయి 2 మూలాలు
ఒకనాడు గ్రంథాలయాలు దేదీప్యమానంగా విరాజిల్లాయని, ప్రస్తుత తరుణంలో దయనీయంగా మారుతున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ - ముల్కనూరు సాహితీ పీఠం’ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీల బహుమతుల ప్రదానోత్సవంలో వక్తలు మాట్లాడుతూ.. పాటలు, రచనలు, నవలలు, కథలు మనిషిని తట్టి లేపుతాయని అన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.