తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కట్నం తేలేదని.. ఆడపిల్లలు పుట్టారని గెంటేసిన భర్త.. ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కట్నం తేలేదని.. ఆడపిల్లలు పుట్టారని గెంటేసిన భర్త.. ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- కట్నం తేలేదని.. ఆడపిల్లలు పుట్టారని గెంటేసిన భర్త.. ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కట్నం తేలేదని.. ఆడపిల్లలు పుట్టారని గెంటేసిన భర్త.. ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Sharmila Dhankar: చిన్నతనంలోనే పోలియోతో ఒక కాలు పూర్తిగా దెబ్బతింది. కట్నం తేలేదని, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని కట్టుకున్న భర్త విచక్షణారహితంగా కొట్టి నడివీధిలో గెంటేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆ మహిళ ఇప్పుడు నలభై ఏళ్ల వయసులో గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. దేశం గర్వించేలా విశ్వవేదికపై జాతీయ జెండాను రెపరెపలాడించిన పారా అథ్లెట్ షర్మిలా ధన్‌ఖడ్ విజయగాథ ఇది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.