ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Kayalvizhi | బ్యాంకు మేనేజ‌ర్‌పై చేయిచేసుకున్న క‌రుణానిధి మ‌న‌వ‌రాలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Kayalvizhi | బ్యాంకు మేనేజ‌ర్‌పై చేయిచేసుకున్న క‌రుణానిధి మ‌న‌వ‌రాలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • Kayalvizhi | బ్యాంకు మేనేజ‌ర్‌పై చేయిచేసుకున్న క‌రుణానిధి మ‌న‌వ‌రాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Kayalvizhi | బ్యాంకు మేనేజ‌ర్‌పై చేయిచేసుకున్న క‌రుణానిధి మ‌న‌వ‌రాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Kayalvizhi | తమిళనాడు (Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి (Karunanidhi) మనవరాలు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి (MK Alagiri) కుమార్తె కాయల్విళి (Kayalvizhi) ఓ బ్యాంకు మేనేజర్‌ (Bank Manager) పై చేయి చేసుకున్నారు. లిఫ్ట్ పనిచేయడం లేదన్న విషయంలో చెలరేగిన వివాదంలో ఆమె భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) బ్రాంచ్ మేనేజర్‌ను చెంపదెబ్బ కొట్టారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Kayalvizhi | బ్యాంకు మేనేజ‌ర్‌పై చేయిచేసుకున్న క‌రుణానిధి మ‌న‌వ‌రాలు | నిజం