తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కేంద్రం అరాచకాలకు కోర్టులు సమాధానం చెప్పాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కేంద్రం అరాచకాలకు కోర్టులు సమాధానం చెప్పాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- కేంద్రం అరాచకాలకు కోర్టులు సమాధానం చెప్పాలి 2 మూలాలు
జులై 2026
కేంద్రం అరాచకాలకు కోర్టులు సమాధానం చెప్పాలి 2 మూలాలు
ఢిల్లీలో జరుగుతు న్న కేంద్ర అరాచకాలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్య త వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.