తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Keralam | కేరళ ఇకపై కేరళం.. పేరు మార్పు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Keralam | కేరళ ఇకపై కేరళం.. పేరు మార్పు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- Keralam | కేరళ ఇకపై కేరళం.. పేరు మార్పు బిల్లుకు లోక్‌సభ ఆమోదం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Keralam | కేరళ ఇకపై కేరళం.. పేరు మార్పు బిల్లుకు లోక్‌సభ ఆమోదం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Keralam | కేరళ రాష్ట్రం (Kerala State) పేరును 'కేరళం (Keralam)' గా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. మంగళవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఫలితంగా రాష్ట్రం పేరు మార్పు ప్రక్రియలో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.