తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.. గోదావరిఖనికి చేరుకున్న అభిమానుల పాదయాత్ర
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.. గోదావరిఖనికి చేరుకున్న అభిమానుల పాదయాత్ర
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.. గోదావరిఖనికి చేరుకున్న అభిమానుల పాదయాత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.. గోదావరిఖనికి చేరుకున్న అభిమానుల పాదయాత్ర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కోల్ సిటీ, ఆగస్టు 12 : కేసీఆర్ సారే మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి.. అందరి బతుకులు మారాలి అంటూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం నుంచి జాడి తిరుపతి, దుర్గం శంకర్ అనే అభిమానులు ఎర్రవెల్లి వరకు చేపట్టిన పాదయాత్ర బుధవారం గోదావరిఖనికి చేరుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.