తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Khammam: “నా బిడ్డకు బతుకునిచ్చారు సారూ.. మీరే పేరు పెట్టండి”
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Khammam: “నా బిడ్డకు బతుకునిచ్చారు సారూ.. మీరే పేరు పెట్టండి”
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- Khammam: “నా బిడ్డకు బతుకునిచ్చారు సారూ.. మీరే పేరు పెట్టండి” 2 మూలాలు
ఆగస్టు 2026
Khammam: “నా బిడ్డకు బతుకునిచ్చారు సారూ.. మీరే పేరు పెట్టండి” 2 మూలాలు
కుమార్తెకు పునర్జన్మనిచ్చిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌కు ఓ తల్లిదండ్రులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారికి రూ.14 లక్షల ఆర్థిక సహాయం అందేలా కమిషనర్ అభిషేక్ అగస్త్య కృషి చేయడంతో జూలై 28న విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.