ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఖమ్మం ప్రభుత్వాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: పండిట్‌, పీఈటీలను అప్‌గ్రేడ్‌ చేయాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 3
ఆగస్టు 2026
పండిట్‌, పీఈటీలను అప్‌గ్రేడ్‌ చేయాలి 2 మూలాలు
గిరిజన ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న భాషాపండితులు, వ్యాయాయ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలని పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఎస్సీ, ఎస్టీ టీచర్లు ఉన్నత విద్యనభ్యసించేందుకు వేతనంతో కూడిన సెలవులు వినియోగించకొనే జీవో-342ను అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ రెండింటిలో సభ్యుడిగా నియమితులైన ఆయన మంగళవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
Upgradation | తెలుగు, హిందీ, పీఈటీలను అప్‌గ్రేడ్‌ చేయాలి: గెడెం శ్యాంసుందర్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Upgradation | ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఇంద్రవెల్లి మండల శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. వాటిని పరిష్కరించాలని కోరారు.
జులై 2026
ఖమ్మం ప్రభుత్వాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చి 1000 పడకలకు పెంచాలిసమస్యల వలయంలో ప్రభుత్వాస్పత్రి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావునవతెలంగాణ–ఖమ్మంఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సమస్యల వలయంలో చిక్కుకుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. ఆస్పత్రిని 1000 పడకలకు విస్తరించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం […] The post ఖమ్మం ప్రభుత్వాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి appeared first o
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఖమ్మం ప్రభుత్వాస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి | నిజం