తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్! 2 మూలాలు
ఆగస్టు 2026
కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్! 2 మూలాలు
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిన ‘బ్లాక్ టైగర్’ రొయ్య మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది! సంక్షోభంలో కూరుకుపోతున్న ఆక్వా రంగానికి కొత్త ఊపిరి ఊదుతూ.. కోస్తా జిల్లాల్లో మళ్లీ ఈ రొయ్య సాగు జోరందుకుంది. మూడు దశాబ్దాల క్రితం కనుమరుగైన ఈ టైగర్ రొయ్య, ఇప్పుడు రైతులకు మళ్లీ లాభాల పంట పండిస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.