తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కిరెంట్ కాట్ కట..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కిరెంట్ కాట్ కట..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కిరెంట్ కాట్ కట..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కరువు పరిస్థితులను తలపిస్తున్న ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో కరెంట్ కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. జూన్, జూలై నెలల్లో వర్షాల ప్రభావం మందగించడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారా స్థాయికి చేరాయి. నా రుమడులకు బోరు, బావుల నుంచి నీరు పెడదామనుకునే రైతులకు కష్టాలు ఎదురుకావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వెరసి జిల్లాలో అనధికారికంగా మరింతగా విద్యుత్ కోతలు పెరిగాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.