తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కొడుకు ఎదుటే తల్లిపై లైంగికదాడి.. మద్యం మత్తులో ఇద్దరి దుర్మార్గం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కొడుకు ఎదుటే తల్లిపై లైంగికదాడి.. మద్యం మత్తులో ఇద్దరి దుర్మార్గం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
- కొడుకు ఎదుటే తల్లిపై లైంగికదాడి.. మద్యం మత్తులో ఇద్దరి దుర్మార్గం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కొడుకు ఎదుటే తల్లిపై లైంగికదాడి.. మద్యం మత్తులో ఇద్దరి దుర్మార్గం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నారాయణపేట జిల్లా మక్తల్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై ఆమె కన్నకొడుకు ఎదుటే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. అడ్డుకొనేందుకు యత్నించిన ఆ బాలుడిపైనా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు బాధిత మహిళ రహస్యాంగాలు కోసి రాక్షసంగా ప్రవర్తించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.