తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Konaraopeta | కోనరావుపేటలో కరంట్ కటకట.. రోడ్డెక్కిన రైతన్నలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Konaraopeta | కోనరావుపేటలో కరంట్ కటకట.. రోడ్డెక్కిన రైతన్నలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- Konaraopeta | కోనరావుపేటలో కరంట్ కటకట.. రోడ్డెక్కిన రైతన్నలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Konaraopeta | కోనరావుపేటలో కరంట్ కటకట.. రోడ్డెక్కిన రైతన్నలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, కనగర్తి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. వరి నాట్ల సీజన్‌లోనూ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సిరిసిల్ల నుండి కోనరావుపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.