తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Kondapur | కొండంత సమస్యలకు నిలయం కొండాపూర్ జిల్లా దవాఖాన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Kondapur | కొండంత సమస్యలకు నిలయం కొండాపూర్ జిల్లా దవాఖాన
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- Kondapur | కొండంత సమస్యలకు నిలయం కొండాపూర్ జిల్లా దవాఖాన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Kondapur | కొండంత సమస్యలకు నిలయం కొండాపూర్ జిల్లా దవాఖాన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Kondapur | నాలుగు రోజులుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. పనిచేయని జనరేటర్. ఒక్కరోజుకే సరిపోయిన సోలార్ విద్యుత్. టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్ వెలుగులో శస్త్రచికిత్సలు. దొరకొని మంచినీరు. మందుల కొరత. ఇలా కొండంత సమస్యలతో కొండాపూర్ జిల్లా దవాఖాన కొట్టుమిట్టాడుతోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.