ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కూలిన బుల్డోజర్‌ పేదోడి హర్షం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కూలిన బుల్డోజర్‌ పేదోడి హర్షం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కూలిన బుల్డోజర్‌ పేదోడి హర్షం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాళ్లు పట్టుకొని తమను బజారుకీడ్చొద్దని మొత్తుకున్నా వినలేదు. బ్యాంకుల్లో లోన్‌ తీసుకొని ఇండ్లు కొనుగోలు చేశామని ఏడ్చినా పట్టించుకోలేదు. ఉన్న ఇండ్లను కూల్చివేస్తే ఎక్కడ బతకాలని వేడుకున్నా ఎత్తైన భవనాలు, ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. కూల్చివేతల సమయంలో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. హైడ్రా తీరును తప్పుబడుతూ హైకోర్టు స్పందించి కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించాలని తీర్పు ఇవ్వడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కూలిన బుల్డోజర్‌ పేదోడి హర్షం | నిజం