తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కూనారం ఆర్‌వోబీ పూర్తయ్యేదెన్నడో?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కూనారం ఆర్‌వోబీ పూర్తయ్యేదెన్నడో?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- కూనారం ఆర్‌వోబీ పూర్తయ్యేదెన్నడో? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కూనారం ఆర్‌వోబీ పూర్తయ్యేదెన్నడో? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పెద్దపల్లి-కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నత్తకు నడకలు నేర్పుతున్నది. 2025 మేలోనే పూర్తి చేయాల్సి ఉన్నా.. మూడున్నరేళ్లుగా సాగుతున్నది. పెద్దపల్లి రైల్వే జంక్షన్ మీదుగా నిత్యం వందలాది రైళ్ల రాకపోకలు కొనసాగుతుండగా, గంటకు నాలుగైదుసార్లు గేటు పడుతుండడంతో ప్రయాణికులు న రకం చూడాల్సి వస్తున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.