తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కొప్పుల చెన్నారావుకు మంత్రి తుమ్మల ‘శ్రద్ధాంజలి’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కొప్పుల చెన్నారావుకు మంత్రి తుమ్మల ‘శ్రద్ధాంజలి’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- కొప్పుల చెన్నారావుకు మంత్రి తుమ్మల ‘శ్రద్ధాంజలి’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కొప్పుల చెన్నారావుకు మంత్రి తుమ్మల ‘శ్రద్ధాంజలి’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-సత్తుపల్లి సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఇటీవల మరణించిన కొప్పుల చెన్నారావు దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. చెన్నారావు చిత్రపటంపై పూలు జల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, శివా సత్యనారాయణమూర్తి (వేణు), వెల్ది జగన్మోహనరావు పాల్గొన్నారు. The post కొప్పుల చెన్నారావుకు మంత్రి తుమ్మల ‘శ్రద్ధాంజలి’ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.