తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Korean Glass Skin: ఇలా చేస్తే కొరియన్ గ్లాస్ స్కిన్ మీ సొంతం!.. ఇంట్లోనే ఈ 5 DIY టిప్స్ ట్రై చేయండి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Korean Glass Skin: ఇలా చేస్తే కొరియన్ గ్లాస్ స్కిన్ మీ సొంతం!.. ఇంట్లోనే ఈ 5 DIY టిప్స్ ట్రై చేయండి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- Korean Glass Skin: ఇలా చేస్తే కొరియన్ గ్లాస్ స్కిన్ మీ సొంతం!.. ఇంట్లోనే ఈ 5 DIY టిప్స్ ట్రై చేయండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Korean Glass Skin: ఇలా చేస్తే కొరియన్ గ్లాస్ స్కిన్ మీ సొంతం!.. ఇంట్లోనే ఈ 5 DIY టిప్స్ ట్రై చేయండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొరియన్ స్కిన్‌కేర్‌లో బియ్యం, రైస్ వాటర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు బియ్యంతో తయారు చేసిన మాస్కులు, టోనర్లు వాడే పద్ధతి చాలాకాలంగా అక్కడ ప్రాచుర్యంలో ఉంది. తాజాగా ఓ కొరియన్ యూట్యూబర్ గ్లాస్ స్కిన్ కోసం ఇంట్లోనే చేసుకోగల కొన్ని DIY పద్ధతులను సూచించారు. ముఖ్యంగా బియ్యాన్ని ఉపయోగించి ఫేస్ మాస్క్, టోనర్ తయారు చేసుకునే విధానం ఇందులో ఉంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.