తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Korean Kanakaraju | ‘కొరియన్ కనకరాజు’కు హాలిడే బూస్ట్.. 9వ రోజూ అదరగొట్టిన వరుణ్ తేజ్ సినిమా!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Korean Kanakaraju | ‘కొరియన్ కనకరాజు’కు హాలిడే బూస్ట్.. 9వ రోజూ అదరగొట్టిన వరుణ్ తేజ్ సినిమా!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- Korean Kanakaraju | ‘కొరియన్ కనకరాజు’కు హాలిడే బూస్ట్.. 9వ రోజూ అదరగొట్టిన వరుణ్ తేజ్ సినిమా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Korean Kanakaraju | ‘కొరియన్ కనకరాజు’కు హాలిడే బూస్ట్.. 9వ రోజూ అదరగొట్టిన వరుణ్ తేజ్ సినిమా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘ కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద అదే జోరును కొనసాగిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వచ్చిన హాలిడే అడ్వాంటేజ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. హాలిడే కావడంతో థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ పెరగడంతో పాటు టికెట్ సేల్స్ కూడా బాగానే పెరిగాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.