తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కొరియాలోని ఇంచియాన్ విమానాశ్రయం మీదుగా 38 మిలియన్ల మంది ప్రయాణం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కొరియాలోని ఇంచియాన్ విమానాశ్రయం మీదుగా 38 మిలియన్ల మంది ప్రయాణం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- కొరియాలోని ఇంచియాన్ విమానాశ్రయం మీదుగా 38 మిలియన్ల మంది ప్రయాణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కొరియాలోని ఇంచియాన్ విమానాశ్రయం మీదుగా 38 మిలియన్ల మంది ప్రయాణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
2025 సంవత్సరంలో సెకండ్ ప్లేస్ లో నిలిచిన దుబాయ్ అల్ ముక్తమ్ ఎయిర్‌పోర్ట్ ఈసారి టాప్ 5 ర్యాంకింగ్ లిస్ట్ లోనే లేదు. అమెరికా–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లడం దక్షిణ కొరియాలోని ఇంచియాన్ విమానాశ్రయానికి కలిసొచ్చింది. యూరప్‌కు వెళ్లేందుకు గతంలో దుబాయ్ మీదుగా ప్రయాణించే వారు ఇప్పుడు ఇంచియాన్ మీదుగా వెళుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.