తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కోర్టులను గౌరవించాలి.. అధికారంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కోర్టులను గౌరవించాలి.. అధికారంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- కోర్టులను గౌరవించాలి.. అధికారంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కోర్టులను గౌరవించాలి.. అధికారంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హైకోర్టు ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనా థ్ స్పందించిన తీరును బీఆర్‌ఎస్ సీనియర్ నాయకు డు ఎడ్ల సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కోర్టులు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడే కంటెంప్ట్ పిటిషన్లను స్వీకరిస్తాయని, అలాంటి కేసులను ల్యాం డ్ మాఫియా వేసినవని అభివర్ణించ డం న్యాయవ్యవస్థను అవమానించేలా ఉన్నదని పేర్కొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.