క్రీడలు · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Krishnam Raju : ఆ హీరోకు నేను పెద్ద ఫ్యాన్.. ఆయన షర్ట్ మడతపెట్టే స్టైల్, మ్యానరిజం అంటే చాలా ఇష్టం.....
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Krishnam Raju : ఆ హీరోకు నేను పెద్ద ఫ్యాన్.. ఆయన షర్ట్ మడతపెట్టే స్టైల్, మ్యానరిజం అంటే చాలా ఇష్టం.. కృష్ణం రాజు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
- Krishnam Raju : ఆ హీరోకు నేను పెద్ద ఫ్యాన్.. ఆయన షర్ట్ మడతపెట్టే స్టైల్, మ్యానరిజం అంటే చాలా ఇష్టం.. కృష్ణం రాజు.. 2 మూలాలు
ఆగస్టు 2026
Krishnam Raju : ఆ హీరోకు నేను పెద్ద ఫ్యాన్.. ఆయన షర్ట్ మడతపెట్టే స్టైల్, మ్యానరిజం అంటే చాలా ఇష్టం.. కృష్ణం రాజు.. 2 మూలాలు
నటరత్న కృష్ణం రాజు తన సినీ ప్రయాణం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చాలా వైరలవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినీరంగంలో తాను ఒక హీరోను అభిమానని.. ఆయన అంటే విపరీతమైన ఇష్టమని, ఆయన షర్ట్ మడతపెట్టే విధానం, సిగరెట్ కాల్చే స్టైల్‌తో సహా పలు హావభావాలను తాను అనుకరించేవాడినని తెలిపారు. ఈ అభిమానం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత బుద్ధిమంతులు సినిమా సమయంలో మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.