● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, అక్టోబర్ 2026, శుక్రవారం
తెలంగాణ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Krishnam Raju: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. తనకు చెప్పకుండా ఇంటర్వ్యూకు వెళ్లానని.. కృష్ణం...

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Krishnam Raju: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. తనకు చెప్పకుండా ఇంటర్వ్యూకు వెళ్లానని.. కృష్ణం రాజు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
Krishnam Raju: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. తనకు చెప్పకుండా ఇంటర్వ్యూకు వెళ్లానని.. కృష్ణం రాజు.. 2 మూలాలు
రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమాలకు, ఆయనకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. విభిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. అయితే సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు ఆయన జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఫొటోగ్రఫీ పట్ల విపరీతమైన అభిరుచి ఉండేది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఫొటోగ్రఫీకి రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. బెస్సా, లైకా, రోలీఫ్లెక్స్ వంటి వివిధ కెమెరాలతో పనిచేయడం, స్వయంగా రీళ్లు డెవలప్ చేయడం వంటివి ఆయనకు అలవాటు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Krishnam Raju: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. తనకు చెప్పకుండా ఇంటర్వ్యూకు వెళ్లానని.. కృష్ణం... | నిజం