తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కృష్ణా, భీమా పరవళ్లు.. జూరాలకు 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కృష్ణా, భీమా పరవళ్లు.. జూరాలకు 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- కృష్ణా, భీమా పరవళ్లు.. జూరాలకు 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కృష్ణా, భీమా పరవళ్లు.. జూరాలకు 2.45 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కృష్ణా, భీమా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జూరాల కళకళలాడుతున్నది. బుధవారం డ్యామ్‌కు 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 33 గేట్లు తెరిచి దిగువకు 2,18,790 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తికి 26,208 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.