తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం (జూలై 25) ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి భారీ డ్రోన్, క్షిపణి దాడులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలోని విహార శిబిరాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారని మాస్కో ప్రకటించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.