ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

లారీని ఢీకొన్న కారు దహనం.. అర్ధరాత్రి కళ్లెదుటే మంటల్లో వ్యక్తి సజీవ దహనం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: లారీని ఢీకొన్న కారు దహనం.. అర్ధరాత్రి కళ్లెదుటే మంటల్లో వ్యక్తి సజీవ దహనం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • లారీని ఢీకొన్న కారు దహనం.. అర్ధరాత్రి కళ్లెదుటే మంటల్లో వ్యక్తి సజీవ దహనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
లారీని ఢీకొన్న కారు దహనం.. అర్ధరాత్రి కళ్లెదుటే మంటల్లో వ్యక్తి సజీవ దహనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పోలవరం జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఒకరు కారులోనే సజీవ దహనమవ్వగా.. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

లారీని ఢీకొన్న కారు దహనం.. అర్ధరాత్రి కళ్లెదుటే మంటల్లో వ్యక్తి సజీవ దహనం | నిజం