తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Ladies Finger Recipe: బెండకాయ కూర తినని వాళ్లు కూడా లొట్టలేసుకుని తింటారు.. పచ్చడి ఇలా చేయండి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Ladies Finger Recipe: బెండకాయ కూర తినని వాళ్లు కూడా లొట్టలేసుకుని తింటారు.. పచ్చడి ఇలా చేయండి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- Ladies Finger Recipe: బెండకాయ కూర తినని వాళ్లు కూడా లొట్టలేసుకుని తింటారు.. పచ్చడి ఇలా చేయండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Ladies Finger Recipe: బెండకాయ కూర తినని వాళ్లు కూడా లొట్టలేసుకుని తింటారు.. పచ్చడి ఇలా చేయండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రోజూ ఇడ్లీ, దోశ, ఉప్మాతో ఒకే రకమైన చట్నీ తిని బోర్ కొడుతోందా? అయితే ఈసారి కాస్త వెరైటీగా బెండకాయ పచ్చడి తయారు చేసి చూడండి. సాధారణంగా బెండకాయతో వేపుడు, పులుసు, కూరలు చేస్తుంటారు. కానీ బెండకాయతో పచ్చడి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దక్షిణ భారత వంటకాల్లో బెండకాయను పెరుగు, కొబ్బరి, పచ్చిమిర్చి, తాలింపుతో కలిపి పచ్చడి తరహాలో తయారు చేసే విధానం కూడా ఉంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.