తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
లైంగికదాడి కేసులో దోషిగా తెహల్కా మాజీ ఎడిటర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Tarun Tejpal: జూనియర్‌ను రేప్ చేసిన కేసులో దోషిగా తెహల్కా మాజీ ఎడిటర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- Tarun Tejpal: జూనియర్‌ను రేప్ చేసిన కేసులో దోషిగా తెహల్కా మాజీ ఎడిటర్ ధృవీకరించబడింది
ఆగస్టు 2026
Tarun Tejpal: జూనియర్‌ను రేప్ చేసిన కేసులో దోషిగా తెహల్కా మాజీ ఎడిటర్ ధృవీకరించబడింది
Tarun Tejpal: జూనియర్‌పై అత్యాచారం చేసిన కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ దోషిగా తేల్చింది. ఓ హోటల్ ఎలివేటర్‌లో జూనియర్‌పై లైంగిక దాడి చేసినట్లు తేజ్‌పాల్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఈ కేసులో శిక్షను ఖరారు చేయనున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.