తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
లక్షల్లో గల్లంతు భయపెడుతున్న ముసాయిదా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: లక్షల్లో గల్లంతు భయపెడుతున్న ముసాయిదా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
లక్షల్లో గల్లంతు భయపెడుతున్న ముసాయిదా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితా నేడు విడుదలైంది. గతంలో రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 24,12,652 ఓటర్లకు తగ్గింది. 12,87,091 ఓట్లు గల్లంతయ్యాయి. ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంత ఓట్లే గణనీయంగా తగ్గాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.