తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
లంచాలు సమానంగా పంచుకుందాం.. యూపీలో గంగాజలంతో కౌన్సిలర్ల ప్రమాణం వీడియో వైరల్!
తాజాప్రస్తుత స్థితి: లంచాలు సమానంగా పంచుకుంటాం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 3
ఆగస్టు 2026
లంచాలు సమానంగా పంచుకుంటాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘ఒక వేళ లంచం వస్తే దానిని సమానంగా పంచుకుంటాం. ఈ విషయంలో ఒకరికొకరం అండగా ఉంటాం’ అంటూ మున్సిపల్ కౌన్సిలర్లు గంగాజలం సాక్షిగా ప్రమాణం చేసిన బరితెగింపు ఘటన బీజేపీ పాలిత యూపీలోని షాజహాన్‌పూర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కౌన్సిలర్ల నిస్సిగ్గు అవినీతిని ప్రజలు ఛీత్కరిస్తుండగా, అధికారులు విచారణకు ఆదేశించారు.
లంచాలను సమానంగా పంచుకుందామంటూ ప్రమాణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
లంచాలను సమానంగా పంచుకుందామంటూ ప్రమాణం tvenkatesh Wed, 08/26/2026 - 21:06
లంచాలు సమానంగా పంచుకుందాం.. యూపీలో గంగాజలంతో కౌన్సిలర్ల ప్రమాణం వీడియో వైరల్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
లంచాలు సమానంగా పంచుకుందాం.. యూపీలో గంగాజలంతో కౌన్సిలర్ల ప్రమాణం వీడియో వైరల్!
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.